వినాయక చవితి వేడుకలు

65చూసినవారు
వినాయక చవితి వేడుకలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఆదివారం స్థానిక బ్రహ్మంగారి కాలనీలో వినాయక చవితి సంధర్భంగా మహిళలకు, పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాద్యాయులు గొట్టిముక్కుల నాసరయ్య, గోదా దయాకర్ ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణులను ఎంపిక చేశారు; ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శివ, బ్రహ్మయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్