యర్రగొండపాలెం: మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి

85చూసినవారు
యర్రగొండపాలెం: మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి
ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గంలో అక్టోబర్ 29వ తేదీన ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు పర్యటిస్తున్నారని వారి పర్యటన కార్యకర్తలు విజయవంతం చేయాలని స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులు వెలిగొండ ప్రాజెక్టు పరిశీలించి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎంకు నివేదిక సమర్పిస్తారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్