సౌరాష్ట్ర మాజీ కెప్టెన్, బ్యాటర్ సితాన్షు కోటక్ భారత్ పురుషుల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా చేరబోతున్నాడని ESPNcricinfo తెలిపింది. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల స్వదేశంలో టీ20ఐ సిరీస్‌తో ప్రారంభమవుతాడని పేర్కొంది. సితాన్షు కోటక్ టీమిండియా A పర్యటనలకు ప్రధాన కోచ్‌గా కూడా ఉన్నారు. VVS లక్ష్మణ్‌కు అసిస్టెంట్‌కోచ్‌గా పనిచేశారు.