ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

57చూసినవారు
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో రుతుపవనాలు విస్తరించడం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్