ఏపీ సచివాలయంలో మంత్రుల పేర్లు తొలగింపు

68చూసినవారు
ఏపీ సచివాలయంలో మంత్రుల పేర్లు తొలగింపు
ఏపీలో టీడీపీ కూటమి గెలవడంతో సచివాలయంలో వైసీపీ మంత్రుల పేర్లను తొలగించారు. ఛాంబర్ల ముందు మంత్రుల పేర్లను జీఏడీ అధికారులు తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్