పవన్‌ను ఎదుర్కొనలేక వైసీపీ నేతల విమర్శలు

58చూసినవారు
పవన్‌ను ఎదుర్కొనలేక వైసీపీ నేతల విమర్శలు
ఏపీ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు. కానీ, తన జనసేన పార్టీ సంపూర్ణ మద్దతును టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను ఎదుర్కొనలేక ఆయన వ్యక్తిగత జీవితం మీద వైసీపీ నేతలు విమర్శించడం ప్రారంభించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, చంద్రబాబు దత్తపుత్రుడు అని, ప్యాకేజ్‌ స్టార్‌ అని, నిలకడ లేని వ్యక్తి అని పలు విధాలుగా వెకిలి చేశారు.

సంబంధిత పోస్ట్