పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ ఓపెన్

58చూసినవారు
పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ ఓపెన్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై ఆదివారం పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. మాచర్లలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి 14 కేసుల్లో పిన్నెల్లి సోదరులను పోలీసులు నిందితులుగా పరిగణించారు. ఈ మేరకు వీరిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.

సంబంధిత పోస్ట్