నేడు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు కానుంది

54చూసినవారు
నేడు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు కానుంది
AP: నేడు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు కానుంది. జిల్లాలో ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్