నేటినుంచి ఏడు రోజులు సెలవులు

159568చూసినవారు
నేటినుంచి ఏడు రోజులు సెలవులు
ఏపీలోని ఆర్జీయూకేటీ పరిధిలో ట్రిపుల్ ఐటీలు, ఇంటర్ కాలేజీలకు నేటినుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి పండగ సెలవులు ప్రకటించారు. ఈ నెల 18న కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలన్నీ సెలవులివ్వకుండా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. కాగా స్కూళ్లకు ఈ నెల 9 నుంచే సెలవులు ప్రారంభం కాగా 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్