తండ్రి చితిపై మద్యం, బీడీ అర్పించాడు (వీడియో)

209979చూసినవారు
కాశీ వారణాసిలో జరిగిన ఓ ఊహించని సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి అంత్యక్రియల చితిపై ఓ యువకుడు మద్యం, బీడీలు పెడుతున్న దృశ్యం వైరల్‌గా మారింది. వారణాసిలోని మణికర్ణికా ఘాట్‌లో తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. కాశీలో మృత్యువును ప్రజలు ఆనందంగా జరుపుకుంటారని స్థానికులు చెబుతున్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ శాంతి అంటూ కామెంట్స్ ద్వారా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్