వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన షర్మిల

567చూసినవారు
వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన షర్మిల
ఏపీ న్యాయ యాత్రలో ఉన్న వైఎస్ షర్మిల తన ట్వీట్ ద్వారా వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'నాకు జన్మనిచ్చి.. ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ.. హ్యాపీ బర్త్‌డే మా' అని షర్మిల ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్