ఆత్మకూరులో ఆనం కుమార్తె ఎన్నికల ప్రచారం

1055చూసినవారు
ఆత్మకూరు పట్టణంలో బుధవారం సాయంత్రం ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం లీలాకైవల్యా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్