ముస్లీం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

54చూసినవారు
ముస్లీం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
నెల రోజుల పాటు కఠిన ఉపవాసదీక్షలు పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని జరుపుకుంటున్న ఆత్మకూరు నియోజకవర్గ ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి బుధవారం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లీం సోదరులు రంజాన్ పర్వదినాన్ని తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్