సంగం మండలంలో పలువురు వాలంటీర్లు రాజీనామా

72చూసినవారు
సంగం మండలంలో పలువురు వాలంటీర్లు రాజీనామా
నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల రాజీనామా కొనసాగుతుంది. సంగం మండల కేంద్రంలోని వాలంటీర్లు ఎంపీడీవోకు బుధవారం తమ రాజీనామాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకే రాజీనామా చేస్తున్నామన్నారు. 2024 లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్