ఆదురుపల్లిలో పల్లెనిద్ర చేపట్టిన సంగం సీఐ

59చూసినవారు
ఆదురుపల్లిలో పల్లెనిద్ర చేపట్టిన సంగం సీఐ
చేజర్ల మండలం ఆదురుపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు సంగం సీఐ వేమారెడ్డి. పోలీసులు గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా బసచేసి ప్రజలకు అండగా ఉంటూ, వారిని చైతన్యపరిచి నేరాలు అరికట్టేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ నేరలు, హెల్మెట్ ఉపయోగించడం, దొంగతనాలకు అప్రమత్తం చేయడం లాంటి పలు నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్