జాతీయ రహదారి పై మృతదేహం లభ్యం

51చూసినవారు
జాతీయ రహదారి పై మృతదేహం లభ్యం
మర్రిపాడు సమీపంలోని నెల్లూరు ముంబై- జాతీయ రహదారిపై బద్వేల్ పైపు వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కన శుక్రవారం మృతదేహం లభ్యమయింది. మృతి చెందిన వ్యక్తి వికలాంగుడు. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు గుర్తించారు. పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతునికి సంబంధించిన వివరాలు తెలియ రాలేదు.

సంబంధిత పోస్ట్