అల్లూరు: 13న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలు

82చూసినవారు
అల్లూరు: 13న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలు
అల్లూరు పట్టణంలోని, కోనేరు సెంటర్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవ వేడుకలను ఈనెల 13వ తేదీన గురువారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున ఉదయం స్వామివారికి 108 లీటర్ల పాలతో క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం, విశేష హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్