అల్లూరు: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

61చూసినవారు
అల్లూరు: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
అల్లూరు మండలంలోని పూరీని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. స్వామివారికి అభిషేకం, సింధూర పూజ, పల్లకి సేవ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్