నెల్లూరు జిల్లా దగదర్తి (మం) తడకలూరు గిరిజన కాలనీలో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. పొలంలో ఇరుక్కుపోయిన ఆటోను తీయడానికి వెళ్లి విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మానికలా శ్రీనివాసులు, పొట్లూరి పోలయ్య మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. వారి మృతితో గిరిజన కాలనీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. పలువురు నాయకులు వారి మృతదేహాలకు నివాళులర్పించారు.