టిడిపిలో చేరిన కావలి కీలక వైసిపి నేత

56చూసినవారు
టిడిపిలో చేరిన కావలి కీలక వైసిపి నేత
కావలి పట్టణంలోని 18వ వార్డు బీసీ కాలనీకి చెందిన పాశం ఏడుకొండలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ- బీజేపీ - జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని క్రిష్ణారెడ్డి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్