కావలి: డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి పవన్

74చూసినవారు
కావలి నియోజకవర్గపు జనసేన ఇంచార్జ్ అలహరి సుధాకర్, వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో తురిమెళ్ళ గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో డిప్యూటీ సీఎం ఎవరో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి అని ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్