ప్రజల సంక్షేమం కోసం సేవ చేసిన మహానీయుడు కృష్ణారెడ్డి

78చూసినవారు
కావలి నియోజికవర్గం దగదర్తి మండలం తడకలూరు గ్రామంలోని అరుంధతివాడలో ఈ శనివారం ఎమ్మార్పీఎస్ నాయకులు కావలి టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి మద్దతుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కావలిలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణారెడ్డి తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ఎంతో సేవ చేసిన మహనీయుడు కృష్ణారెడ్డి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్