తెలుగుదేశం పార్టీని గెలిపించండి: మాలేపాటి

56చూసినవారు
తెలుగుదేశం పార్టీని గెలిపించండి: మాలేపాటి
దగదర్తి మండలంలోని, దగదర్తి గ్రామపంచాయతీలో గురువారం రాత్రి టిడిపి నేత మాలేపాటి సుబ్బానాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. టిడిపి ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్