అల్లూరులో పసుపులేటి ఎన్నికల ప్రచారం

55చూసినవారు
అల్లూరులో పసుపులేటి ఎన్నికల ప్రచారం
కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఆదివారం రాత్రి అల్లూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ. ఈ కావలిలో ఇద్దరు రెడ్లు కలిసి కాంట్రాక్టులు చేసుకుని, కలిసి సంపాదించుకుని ఇవాళ తన మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు. కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్