చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ

73చూసినవారు
చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ
టార్గెట్ డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద చదువుకుంటున్న పిల్లలకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వమే పౌష్టికాహారం పంపిణీ చేయాలన్నారు. ఈ సమస్యను జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్