నామినేషన్ వేసిన కిరణ్ కుమార్ రెడ్డి

74చూసినవారు
కోవూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనుబోలు మండలానికి చెందిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు తనని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్