రాష్ట్ర క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు మంత్రిగా పదవి దక్కడంతో మంగళవారం నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమాన్ని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నిర్వహించారు. జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కూడా పాల్గొన్నారు.