నెల్లూరు నగరంలోని కొండయ్య పాలెం గేట్ సమీపంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను పిచ్చాపాటీగా చర్చించారు. ప్రస్తుత రాజకీయాల్లో తీసుకోవాల్సిన ఎత్తుగడలను చర్చించారు. మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ కుమార్ పాల్గొన్నారు.