నెల్లూరు: ఆహార నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి

63చూసినవారు
నెల్లూరు: ఆహార నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి
నెల్లూరులోని హోటళ్లు, హాట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని నగర కమిషనర్ సూర్య తేజ పేర్కొన్నారు. ఆహార నాణ్యతా ప్రమాణాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం, నగరపాలక హెల్త్ విభాగం కలిసి హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులకు అవగాహన సదస్సును కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారి జి. వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్