నెల్లూరు: ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

63చూసినవారు
నెల్లూరు: ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఈనెల 27న 32, 33 డివిజన్లకు సంబంధించి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆదివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు మన్నెం పెంచలనాయుడు, జలదంకి సుధాకర్, మన్నేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్