నెల్లూరులో ఘనంగా క్రీస్తుతో సంగీత సాయంత్రం

67చూసినవారు
నెల్లూరులో ఘనంగా క్రీస్తుతో సంగీత సాయంత్రం
ఐక్య సింహపురి క్రైస్తవ కమిటీ వారి నిర్వహణలో. నెల్లూరు నగరంలోని విఆర్సి మైదానంలో గురువారం రాత్రి క్రీస్తుతో సంగీత సాయంత్రం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్