సామాజిక అభివృద్ధి చేసి చూపిస్తాం

74చూసినవారు
సామాజిక అభివృద్ధి చేసి చూపిస్తాం
ముత్తుకూరు మండలంలోని బ్రహ్మ దేవం గ్రామపంచాయతీలో సామాజిక అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ గ్రామానికి చెందిన తెలుగు యువత నాయకులు అన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం సాధించగా హర్షం వ్యక్తం చేస్తూ గ్రామదేవత పెద గూడెమ్మ ఆలయం నందు ఆదివారం పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఆ పార్టీ ఐటీ విభాగం నిర్వాహకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్