మేకపాటి నామినేషన్ కు భారీగా తరలించిన అభిమానులు

58చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కు భారీగా వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఉదయగిరి చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఒక నామినేషన్ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఉదయగిరి పట్టణంలోని ట్యాంక్ బండ్ మొత్తం అభిమానులతో నిండిపోయింది. మేకపాటి కుటుంబానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్