మా తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉదయగిరి చరిత్ర మారుస్తాం

53చూసినవారు
మా తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉదయగిరి చరిత్ర మారుస్తాం
తను పుట్టిన ప్రాంతమైన ఉదయగిరి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలియడంతో ప్రజలందరి కష్టాలు తీర్చేందుకు మా తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవరెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరిలో జరిగిన బైక్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ. మా తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఉదయగిరి చరిత్ర మారుస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్