ఉదయగిరి: పొదుపు సంఘాలు ప్రతినెల సమావేశాల నివేదికలు అందించాలి

56చూసినవారు
ఉదయగిరి: పొదుపు సంఘాలు ప్రతినెల సమావేశాల నివేదికలు అందించాలి
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని పొదుపు సంఘాల్లో పనిచేసే వీవోఏలు, సీసీలు రుణాల వసూలుపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఏపీఎం ఖాజా రహమతుల్లా పేర్కొన్నారు. ఉదయగిరి పట్టణంలోని స్థానిక శ్రీ శక్తి భవనంలో సిబ్బందితో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. పొదుపు సంఘాలు ప్రతినెల సమావేశాల నివేదికను కార్యాలయంలో అందించాలన్నారు. అర్హులైన వారికి రుణాలను మంజూరు చేయాలన్నారు. రికవరీ నూరు శాతం పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్