జలదంకి లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం

76చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రమైన జలదంకి పంచాయతీలో టిడిపి- బిజెపి- జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం టిడిపి- బిజెపి- జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ కు మద్దతుగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం 292, 291 వ బూత్ లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్