అనంత: చట్టాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

80చూసినవారు
అనంత: చట్టాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్న పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ప్రజాబలం విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమావత్ చందు నాయక్ గురువారం కోరారు. ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీ, మౌలిక వసతులు కల్పించకుండా, అర్హులైన బోధన, బోధనేతర సిబ్బంది లేకుండా నడుపుతున్న పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్