అనంతపురం: శ్మశాన వాటిక కబ్జా చేసే వారి పై చర్యలు తీసుకోవాలి

74చూసినవారు
అనంతపురం: శ్మశాన వాటిక కబ్జా చేసే వారి పై చర్యలు తీసుకోవాలి
దళితుల శ్మశాన వాటికను దౌర్జన్యంగా కబ్జా చేయాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. సోమవారం కూడేరు మండలం కరుట్లపల్లి దళితులకు చెందిన శ్మశాన వాటికను వారికే దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. దళితులకు శ్మశాన వాటికలు చూపకపోతే ప్రభుత్వ కార్యాలయల్లో ఖననం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్