పండమేరు వాగు పాత బ్రిడ్జి పై రాకపోకలకు బంద్

68చూసినవారు
పండమేరు వాగు పాత బ్రిడ్జి పై రాకపోకలకు బంద్
అనంతపురం జిల్లాలోని పండమేరు వాగు పాత బ్రిడ్జి భారీ వరదలకు ఉగుతుండడంతో అటుగా రాకపోకలను నిలిపివేశారు అధికారులు. కాగా పాత బ్రిడ్జికి మరమ్మతులు చేయనున్నారు. కావున ప్రయాణికులు కొత్త బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగించాలని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్