పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం

54చూసినవారు
పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం
పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా ఎంపికైన పోతుల లక్ష్మి నరసింహులును బుధవారం పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతపురం పట్టణంలోని ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శాలువ వేసి, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు శివరుద్ర, కార్యదర్శి చంద్రశేఖర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు జింకా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్