తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

52చూసినవారు
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఐఎండీ తెలిపిన మేరకు ఆంధ్రప్రదేశ్ లో గురువారం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్