మంత్రి నిమ్మల రామానాయుడుతో ఎమ్యెల్యే దగ్గుపాటి భేటీ

55చూసినవారు
మంత్రి నిమ్మల రామానాయుడుతో ఎమ్యెల్యే దగ్గుపాటి భేటీ
అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం నందు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాలలో నీటి సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్