సత్యకుమార్ యాదవను భారీ మెజార్టీతో గెలిపించండి: నటి నమిత

74చూసినవారు
సత్యకుమార్ యాదవను భారీ మెజార్టీతో గెలిపించండి: నటి నమిత
ధర్మవరంలో ప్రముఖ హీరోయిన్ నమిత రెండో రోజు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని కొత్తపేట, గాంధీనగర్, పీఆర్టీ స్ట్రీట్, కళాజ్యోతి సర్కిల్, కాలేజీ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఆమె రోడ్ షో నిర్వహించారు. ఎన్డీఏ అభ్యర్థి వై. సత్య కుమార్ యాదవ్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్