ధర్మవరం వన్ టౌన్ సీఐగా జి. నాగేంద్రప్రసాద్

63చూసినవారు
ధర్మవరం వన్ టౌన్ సీఐగా జి. నాగేంద్రప్రసాద్
ధర్మవరం పట్టణం వన్ టౌన్ సీఐ గా జి. నాగేంద్ర ప్రసాద్ గురువారం నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం తాడిపత్రి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ధర్మవరం పట్టణంలో గతంలో ఆయన ఎస్సైగా విధులు నిర్వహించారు. త్వరలోనే నాగేంద్ర ప్రసాద్ ధర్మవరం వన్ టౌన్ సీఐగా బాధ్యతలు స్వీకరిస్తారు.

సంబంధిత పోస్ట్