రావులచెరువు పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల తనిఖీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఆర్థోపెడిక్ డాక్టర్ శివకృష్ణ, జనరల్ సర్జన్ సుమలత ఆధర్యంలో పెన్షన్ దారుల ఇంటింటికీ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు, సదరం సర్టిఫికెట్ల పునః పరిశీలించారు. డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ. 15 వేలు పొందే వారిని తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.