ధర్మవరం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవ

62చూసినవారు
ధర్మవరం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆదివారం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం గొర్తి సుధాకర్ నాయుడు భార్య గొర్తి భారతి దేవాలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీ అన్నమయ్య సేవా సమితి మండలి ఆధ్వర్యంలో స్వామివారి ముందర గాన కచేరి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్