ఉన్నతాధికారులతో మంత్రి సత్య కుమార్ సమావేశం

81చూసినవారు
ఉన్నతాధికారులతో మంత్రి సత్య కుమార్ సమావేశం
ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో లాగా నిర్లక్ష్యంగా వహించకుండా సక్రమంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్