గుంతకల్ పట్టణ ప్రజలకు స్మార్ట్ లాక్ లపై అవగాహన

58చూసినవారు
గుంతకల్ పట్టణ ప్రజలకు స్మార్ట్ లాక్ లపై అవగాహన
అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపిఎస్, గుంతకల్ డిఎస్పి శ్రీనివాసులు ఆదేశాల మేరకు.. ఒకటో పట్టణ సీఐ బి.మనోహర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు, షాప్ యజమానులకు, స్మార్ట్ లాక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయాలు, షాపులు, ఇళ్లలో చోరీలు జరగకుండా స్మార్ట్ లాక్ ను మనం ఉపయోగించినట్లయితే దొంగతనానికి వచ్చిన వారు అలా టచ్ చేయగానే అలారం 50 మీటర్ల వరకు సౌండ్ తో మోగి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్