డిప్యూటీ సీఎంను కలిసిన గుంతకల్లు జనసేన నేతలు

50చూసినవారు
విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గుంతకల్లు జనసేన నేతలు శుక్రవారం కలిశారు. జనసేన నాయకుడు పూలరమణ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా గుంతకల్లులో ఈనెల 29న భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరితో పాటు పలువురు జనసేన నేతలు డిప్యూటీ సీఎంను కలిశారు.

సంబంధిత పోస్ట్