గుత్తి: అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్ జబ్బార్ మియా

52చూసినవారు
గుత్తి: అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్ జబ్బార్ మియా
గుత్తి పట్టణంలోని అన్న క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మంగళవారం తనిఖీ చేశారు. క్యాంటీన్లో భోజన నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సిబ్బందనిసిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్